Andhra Pradesh : chandrababu hits out at cm ys jagan for polavaram project letter issue.
#Ysjagan
#Andhrapradesh
#Ysrcp
#TDP
#Polavaram
#PmModi
#ChandrababuNaidu

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై అవగాహనలేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టు విషయంలో సమస్య వస్తే కేంద్రంతో మాట్లాడకుండా బాధ్యతా రహితంగా లేఖ రాస్తారా? అని మండిపడ్డారు.